విష వలయం..ఇసుకలో ఉండే కాటేస్తుంది…

  0
  3542

  చూడ్డానికి అదో శాండ్ ఆర్ట్ లాగా ఉంటుంది. ఇసుకని అందంగా మలచి, ఓ చక్కని మోడ్రన్ ఆర్ట్ గీసినట్టుంది. కానీ అందులో అడుగేస్తే అసలు విషయం బయటపడుతుంది. అదో విషవలయం. దానిపేరే శాండ్ వైపర్. శాండ్ వైపర్ అనే ప్రమాదకరమైన పాము అది. ఎడారుల్లో ఉంటుంది. ఇలా విషవలయం ఏర్పాటు చేసుకుని ఇతర క్రిమి కీటకాలను ఆకర్షిస్తుంది. తన వద్దకు వచ్చినవాటన్నిటినీ హాయిగా ఆరగించేస్తుంది.

  శాండ్ వైపర్ బారినపడితే ఏ కీటకమైనా దానికి ఆహారం కావాల్సిందే. ఇక మనిషిని కాటేసిందా..? క్షణాల్లో మృత్యు కౌగిలికి ఫలహారం అయినట్టే లెక్క. ఎడారుల్లో మాత్రమే కనిపించే శాండ్ వైపర్లు అత్యంత ప్రమాదకరమైన పాములు. అందుకే ఎడారుల్లో ప్రయాణించేవారు ఇలాంటి విషవలయాలను అతి జాగ్రత్తగా గమనిస్తుంటారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.