దీపికా పదుకొనె సెక్యూరిటీ గార్డ్ జీతం ఎంతో తెలుసా.?

  0
  231

  సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు కోటిరూపాయలు ప్యాకేజ్ అంటే మహాగొప్ప.. ఆ ప్యాకేజీని మీడియాకూడా బాగా ప్రచారం చేస్తుంది.. అది నిజంగా మంచి ప్యాకేజి .. అయితే హీరోయిన్ దీపికా పదుకొనె పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ జలాల్ జీతం ఎంతో తెలుసా.. ? ఏడాదికి కోటి రూపాయలు.. 2017 లో అతడికి ఆమె ఏడాదికి 70 లక్షలు ఇచ్చేది.. నాలుగేళ్లలో అది 30 లక్షలు పెరిగి కోటి రూపాయలయింది.. అమీర్ ఖాన్ బాడీ గార్డ్ యువరాజ్ గోర్పడే కి ఏడాదికి జీతం రెండు కోట్లు, సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ షెరా కి కూడా , జీతం రెండు కోట్లు.. హీరోయిన్లలో పర్సనల్ బాడీగార్డుకి ఎక్కువ జీతం ఇచ్చేది దీపికా పదుకొనె .. అదీ సంగతి..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.