భర్త లేకుండానే గోవాలో సమంత సందడి..

    0
    2383

    సమంత తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో నుంచి ‘అక్కినేని’ అనే అక్షరాన్ని తొలగించిందో అప్పటి నుంచి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. సమంత, నాగచైతన్యల మధ్య బేధాభిప్రాయాలు వ‌చ్చాయ‌ని, విడాకులు తీసుకోబోతున్నార‌ని మీడియా మొత్తం కోడై కూస్తోంది. అయినా ఇప్ప‌టిదాకా సామ్ గానీ, చైతూ గానీ దీనిపై నోరు విప్ప‌లేదు. చైత‌న్య న‌టించిన ల‌వ్ స్టోరీతో హిట్ కొట్ట‌డంతో ఆ మూవీ టీమ్ కి పెద్ద పార్టీ కూడా ఇచ్చాడు నాగ్.

    ఈ పార్టీకి స‌మంత డుమ్మా కొట్ట‌డంతో, ఇప్ప‌టివ‌ర‌కు వ‌స్తున్న పుకార్ల‌కు ఆజ్యం పోసిన‌ట్ల‌యింది. ఇదిలావుంటే ప్ర‌స్తుతం స‌మంత గోవా అందాల‌ను ఆస్వాదిస్తోంది. ర‌హ‌దారుల్లో సైక్లింగ్‌ చేస్తూ జాలీగా గడిపింది. అది కూడా జోరుగా వాన కురుస్తున్న సమయంలో సైక్లింగ్‌ చేయడం విశేషం. స్నేహితులతో కలిసి సైక్లింగ్‌ చేస్తోన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

     

    View this post on Instagram

     

    A post shared by S (@samantharuthprabhuoffl)

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.