అమ్మాయి అలా పడబోతే , ఇలా కాపాడాడు..

  0
  408

  కొంతమందికి ధైర్యం పుట్టుకతోనే వస్తుంది.. ఆదమరిచి ఉన్నా , ఆపదల్లో దేవుడిలా ఆదుకుంటారు. ఒక అమ్మాయి రైల్వే ప్లాట్ ఫార్మ్ పై , రైలు కోసం వేచిచూస్తోంది.. రైలు దగ్గరకొచ్చే సమయానికి , దానికింద దూకి ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది.. రెప్పటులో జరగబోయిన ఘోరాన్ని , ఓ వ్యక్తి ధైర్యంగా అడ్డుకొని ఆ యువతిని కాపాడాడు.. ఒక్క అరక్షణం ఏమరుపాటుతో ఉంటే , ఆ యువతితో పాటు , అతడి ప్రాణాలుకూడా పోయేవే.. అయినా అతడి సమయస్ఫూర్తికి , సాహసానికి అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.