కర్నూలు జిల్లాలో వజ్రాల వేట..

    0
    255

    కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మొదలైంది. ప్రతి ఏడాదీ తొలకరి వర్షాల తర్వాత ఇక్కడ వజ్రాలకోసం స్థానికులు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఒక్క వజ్రం దొరికితే చాలు లక్షాధికారులు కావొచ్చనే ఆశతో వారు ఈ ప్రయత్నం చేస్తారు. తాజాగా కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళా కూలీకి ఆదివారం వజ్రం దొరికింది. అదే గ్రామానికి చెందిన మరో వ్యాపారి రూ.6 లక్షలకు దాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. స్థానికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చే వజ్రాన్వేషకులతో జొన్నగిరి పొలాలు కిటకిటలాడుతున్నాయి.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.