ఇండస్ట్రీలో ఉండాలంటే.ఆ సైజులు సరిపోవన్నారు..

  0
  1021

  “కొంతమంది నా ముక్కు బాలేదన్నారు, ఇంకొంతమంది నా పెదాలు సరిగా లేవన్నారు, మరికొందరు ఇంకా బరువు పెరగాలన్నారు, కొందరు బరువు తగ్గితే బాగుంటుందని సలహా ఇచ్చారు. వీటన్నిటినీ లైట్ తీసుకున్నా.. ఒకడు మాత్రం నీ ఎద సైజులు తక్కువగా ఉన్నాయి, పెరగాలంటే ఓ పనిచేస్తావా అంటూ నీఛంగా మాట్లాడాడు. ” ఇలా తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఇంటర్వ్యూలె వెల్లడించింది రిచా చద్దా.


  షకీలా బయోపిక్ తో పాపులర్..
  ఓయ్ లక్కీ.. లక్కీఓయ్ సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఓటీటీ వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. హిందీ సినిమాల్లో కేవలం గెస్ట్ రోల్స్ కే పరిమితం కావడానికి గల కారణాలు చెబుతున్న రిచా.. క్యాస్టింగ్ కౌచ్ లో తనకున్న అనుభవాలు వివరించింది. బాడీషేమింగ్ కామెంట్లు చేస్తూ చాలామంది తనను అవమానించారని చెప్పింది రిచా. ఇటీవల షకీలా బయోపిక్ తో రిచా బాగా పాపులర్ అయింది.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..