హెల్మెట్ మింగేసిన ఏనుగు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

  0
  253

  కరి మ్రింగిన వెలగపండు.. సంగతి ఏంటో మనందరికీ తెలుసు. వెలగపండు ఏమాత్రం చెక్కుచెదరకుండా లోపల గుజ్జునంతా లాగేసుకోగలదు ఏనుగు. అలాంటి ఏనుగు ఇప్పుడు ఓ హెల్మెట్ మింగేసింది. అడవుల్లోనుంచి ఆకలితో వచ్చిన ఏనుగు.. హెల్మెట్ ని ఏదో నల్లడి పండులా భ్రమించి తొడంతో పట్టుకుని నోట్లో వేసుకుంది.
  అసోంలో ఆర్మీక్యాంప్ వద్ద
  ఈ ఘ‌ట‌న అసోం గౌహటిలోని స‌త్గావ్ ఆర్మీ క్యాంపు వ‌ద్ద వెలుగు చూసింది. నోట్లో హెల్మెట్ పెట్టుకున్న ఏనుగు అక్క‌డ్నుంచి మెల్ల‌గా వెళ్లిపోయింది. ఈ దృశ్యాల‌ను ఆ బైక్ య‌జ‌మాని త‌న సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఆహారం కోసం అమ్చాంగ్ వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ కేంద్రం నుంచి ఆర్మీ క్యాంపు స‌మీపంలోకి ఏనుగులు అప్పుడప్పుడు వ‌స్తుంటాయ‌ని అధికారులు తెలిపారు.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..