ఎర్ర జుట్టు ఉన్నోళ్లంతా ఒక్కటవుతున్నారు.

  0
  98

  పుర్రెకో బుద్ది , జిహ్వకో రుచి అంటారు.. అలాంటిదే రెడ్ హెడ్ ఫెస్టివల్.. రెడ్ హెడ్ ఫెస్టివల్ అంటే ఎర్ర జుట్టు , లేదా రాగిరంగు జట్టు ఉన్నవాళ్ళంతా ఒకే చోట చేరడం.. అలాంటి రంగు జుట్టు ఉన్నవారంతా , ప్రపంచంలో ప్రతి ఏడాది ఏదో ఒక దేశంలో వేలమంది సమావేశం అవుతారు..

  ర్యాలీలు , డాన్సులు , విందులు , వినోదాలు , బహిరంగ సమావేశాలతో రచ్చ చేస్తారు.. ప్రపంచంలో మనది ఒక ప్రత్యేక జాతి అంటూ , ఎర్ర జుట్టు ఉన్నవాళ్ళంతా ఒక ప్రత్యేకత గలిగిన వాళ్ళని చెప్పుకుంటారు.. 2005 లో మొదలైన రెడ్ హెడ్ సమావేశాలు ప్రతి ఏడాది జరుగుతున్నాయి.. ఈ ఏడాది, ఈనెల 27 నుంచి ఐర్లాండ్ లో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు..

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..