పార్సిల్లో పక్షుల తలలు స్మగ్లింగ్ నమ్మండి.

  0
  1478

  విదేశాలకు, విదేశాలనుంచి మాదక ద్రవ్యాలు , బంగారమే కాకుండా ఇదిగో ఇలా అరుదైన పక్షుల ఈకలు , తలలూ స్మగ్లింగ్ అవుతున్నాయి. జైపూర్ ఎయిర్ పోర్ట్ లో ఆస్ట్రిచ్ పక్షి ఈకలు, పారడైస్ పక్షి తలను గడ్డితో నింపి పార్సిల్ చేశారు.. కస్టమ్స్ అధికారులకు అనుమానంవచ్చి చూడగా పార్సిల్స్ లో ఇవి కనిపించడంతో ఆశ్చర్యపోయారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.