పెళ్లిఅని ఊరించి భలే ఝలక్ ఇచ్చిందిగా..

  0
  112

  సినీనటుల ప్రేమలు, పెళ్లిళ్లు ఎప్పుడు పెటాకులు అవుతాయో ఎవరికీ తెలీదు.. నిన్న ఒకరితో.. నేడు ఇంకొకరితో.. రేపు మరొకరితో అన్నట్టుగా సాగిపోతుంటాయి కొందరు సినీ తారల జీవితాలు.. హీరోలు కూడా హీరోయిన్లతో సహజీవనం చేయడం.. ఒకరిపై మరొకరికి మోజు తీరిపోయాక విభేదాలు వచ్చాయని విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం..తాజాగా భోజ్ పూర్ యాక్టర్ రాణి చటర్జీ, మణిదీప్ బమ్రాల వ్యవహారంలోనూ ఇదే జరిగింది. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరు స్టార్లు.. ఇప్పుడు విడిపోయారు. సింపుల్ గా బ్రేకప్ చెప్పేసుకున్నారు. రాణి చటర్జీ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని పోస్టు చేసింది.. కారణాలు అడగొద్దు.. విడిపోతున్నాం.. అతగాడిని అన్ ఫ్రెండ్ చేసేస్తున్నా.. ఫోటోలు కూడా డిలీట్ చేస్తున్నా అంటూ పోస్టు పెట్టేసింది.. అయితే ఇంతకీ వీరిద్దరి మధ్యన అసలు ఎందుకు విభేదాలు వచ్చాయో మాత్రం ఎవరికీ తెలీదు..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..