చిన్నారి సాయానికి చిరు స్పందన ..

  0
  35

  చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుకు ఓ చిన్నారి సాయం చేసింది. తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును దాచుకున్న ఆ చిన్నారి.. కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కోసం రోగులు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయింది. తన పుట్టినరోజున తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును కూడా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుకు విరాళంగా అందించింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆ చిన్నారి తనకెంతో స్ఫూర్తిని ఇచ్చిందంటూ ఓ వీడియో విడుదల చేశారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..