చిరు ఇంట్లో ముగ్గురన్నలకు చెల్లెళ్ళ రాఖీ వేడుక..

  0
  115

  అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళ‌ అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ. ఈ పండుగ‌ను ప్ర‌తి సోద‌రి సోద‌రుడు ఘ‌నంగా జ‌రుపుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి తన ఇద్దరు చెల్లెళ్లతో రాఖీ కట్టిచుకున్నారు. చిరు చెల్లెళ్లయిన మాధవి, విజయదుర్గ తమ అన్నయ్యకు రాఖీ కట్టారు.అన్నయ్య దీవెనలు తీసుకున్నారు. ఆ త‌ర్వాత నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌కు కూడా వీరిద్ద‌రూ రాఖీలు క‌ట్టి త‌మ ఆప్యాయ‌త‌ను పంచుకున్నారు. ఒక‌రికొక‌రు స్వీట్లు తినిపించుకున్నారు. రాఖీ ప‌ర్వ‌దినాన్ని త‌మ త‌ల్లి అంజ‌న స‌మ‌క్షంలో క‌న్నుల‌పండుగ‌గా జ‌రుపుకున్నారు. చిరు ఇంట రాఖీ సంద‌డి ఎలా ఉందో ఈ వీడియోలో మీరూ చూడండి.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..