జైలు ముందు రాజ్ కుంద్రా ఏడ్చింది ఇందుకేనా..?

  0
  613

  శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా మహా షోకిలా రాయుడు.. డ్రెస్ , హెయిర్ స్టయిల్ , లైఫ్ స్టైల్ చాలా రిచ్ గా ఉంటుంది.. అందులోనూ ప్రవాసభారతీయుడు.. పోర్న్ సినిమాల కేసులో రెండు నెలల జైలు జీవితం తర్వాత బెయిల్ పై బయటకొచ్చి బోరున ఏడ్చేశాడు.. రాజ్ కుంద్రా గతంలో కూడా ఐపీఎల్ మాచ్ ఫిక్సింగ్ కేసులో నిందితుడు. ఆయన స్టేడియమ్స్ లో మ్యాచ్ చూడకూడదని కోర్టు ఇదివరకే ఆదేశాలు ఇచ్చింది. జూదం ఆడటంతో రాజ్ కుంద్రా మహా దిట్ట . రాజభోగాలు అనుభవించిన రాజ్ కుంద్రాను , 200 మంది రిమాండ్ ఖైదీలు ఉండే హాల్లోనే ఉంచారు. అందరితోపాటు , గంట కొడుతూనే భోజనానికి పోయేవాడు. 50 మంది ఉండాల్సిన బారాక్స్ లో 200 మందిలో ఒకడిగానే నేలపై పడుకునేవాడు. ఆర్థూర్ రోడ్డు జైల్లో రిమాండ్ ఖైదీగానే నరకం చూసిన రాజ్ కుంద్రా , బెయిల్ తరువాత బయటకొచ్చి , ఒక్కసారిగా ఏడ్చేశారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.