పేద వాడు జెట్ విమానంలో పొతే మీకెందుకు బాధ..

    0
    562

    మన దేశ రాజకీయాల్లో అవినీతి నేతలే నీతి గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు .. పదవిలోకి రాకముందు టూ వీలర్ కి గతిలేనివాడు కూడా బెంజ్ కారుకొనేస్తాడు.. పైగా నీతులు చెప్తాడు. ఇప్పుడు పంజాబ్ కొత్త సీఎం కూడా భలే జోక్ వేసాడు. ఢిల్లీలో తన మంత్రివర్గం గురించి చర్చించేందుకు , 16 సీటర్ ప్రయివేట్ జెట్ లో పోయాడు.. దీనిపై వచ్చిన విమర్శలకు ఆయన సమాధానం చూడండి.. పేద వాడు జెట్ విమానంలో పొతే మీకెందుకు బాధ .. పేదవాడు జెట్ ఎక్కకూడదా ..అంటూ పంజాబ్ కొత్త సీఎం చరణ్ జిత్ చాన్ ఆక్రోశం వ్యక్తం చేశారు. బాగుందికదా ఆయన సమాధానం.. ?

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.