వామ్మో 40 అడుగుల తిమింగలం కొట్టుకొచ్చింది..

    0
    257

    వామ్మో 40 అడుగుల తిమింగలం కొట్టుకొచ్చింది.. యెంత బరువు ఉంటుందనుకుంటున్నారు.. అధికారుల అంచనా ప్రకారం 30 వేల కిలోల బరువు ఉంటుంది. మహారాష్ట్రలోని వాసాయి మెరిడిస్ బీచ్ కు ఇది కొట్టుకొచ్చింది. మంగళవారం రాత్రి గుర్తించారు. అప్పటికే అది కుళ్లికంపు కొడుతొంది. అధికారులు వచ్చి బీచ్ లోనే దానికి పోస్ట్ మార్టం చేసి పూడ్చాయి వేశారు.

    ఇటీవలకాలంలో తిమింగలాలు , షార్క్ , బ్లూ వేల్స్ , డాల్పిన్లు మృతదేహాలు విపరీతంగా ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అరుదైన సముద్ర జీవజాలం ఇలా అంతరించి పోతుంది. సముద్రజలాల్లో కాలుష్యమే ప్రధాన కారణమని తెలిసినా ఎవరూ పట్టించుకోవడంలేదు.. దాన్ని అరికట్టే ప్రయత్నం చేయడంలేదు..

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.