బుల్లెట్ పై లవర్స్ కి కోటింగ్ పడింది

  0
  144

  బైక్ పై వెళ్తూ లిప్ కిస్ లాగించేసిన ఆ జంటకు గ్రామస్తులు బుద్ది చెప్పారు. బీహార్ లోని గయ జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆరోజు బుల్లెట్ పై లవర్స్ ఇద్దరూ కలసి వెళ్తున్నారు. గ్రామం దాటగానే వారికి ఓ చిలిపి కోరిక కలిగింది. బుల్లెట్ పై వెళ్తూనే లిప్ కిస్ పెట్టుకుందామనుకున్నారు. అమ్మాయి చాలా ఫాస్ట్.. తానే బైక్ పై రివర్స్ తిరిగి ప్రియుడి ఒడిలో కూర్చున్నట్టుగా బైక్ పై కూర్చుంది. మనోడు హెల్మెట్ తీయకముందే ఆమె ముద్దు ముచ్చట మొదలు పెట్టింది. అయిత అంతలోనే కొంతమంది గ్రామస్తులు వారిని ఫాలో అయ్యారు. బైక్ పై వెంబడించి వీడియో తీశారు. వాళ్లు వీడియో తీస్తున్నారని గ్రహించగానే అమ్మాయి మాస్క్ పెట్టేసుకుని అలర్ట్ అయింది. వారిద్దరినీ కిందకు దించి గ్రామ పెద్దల దగ్గరకు తీసుకొచ్చారు.

  మీ ఊరికి ఇక రాము బాబోయ్..
  పబ్లిక్ రొమాన్స్ చేస్తున్న ఆ లవర్స్ ఇద్దరికీ గ్రామ పెద్దలు క్లాస్ పీకారు. ఓ దశలో చేయి చేసుకోబోయారు కూడా. దీంతో అమ్మాయి భయపడిపోయింది. ఇకపై మీఊరివైపే రాబోమంటూ క్షమాపణ వేడుకుంది.

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.