చేతిలో గోల్డ్ మెడల్..చెవుల్లో జాతీయ గీతం , కళ్ళలో నీళ్లు..

  0
  40

  శతాధిక వసంతాల ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు ఇప్పటివరకు అథ్లెటిక్స్ లో స్వర్ణం లేదన్న కొరత తీర్చాడు హ‌ర్యానా యువ అథ్లెట్ నీరజ్ చోప్రా. దేశానికి ప‌సిడి కాంతులు అందించి హీరోగా నిలిచాడు. ఒలింపిక్‌స్ లో గెలిచిన అనంత‌రం గోల్డ్ మెడ‌ల్ లో ధ‌రించిన అనంత‌రం భార‌త‌దేశ జాతీయ గీతాన్ని నిర్వాహ‌కులు ప్ర‌ద‌ర్శించారు. ఆ స‌మ‌యంలో క‌ళ్ళ‌ల్లో ఉప్పొంగుతున్న క‌న్నీరుని జార‌నీయ‌కుండా క‌ట్ట‌డి చేస్తూ భావోద్వేగానికి గుర‌య్యాడు నీర‌జ్‌.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..