నిర్బంధంలో ప్రియాంక ఇలా చీపురు పట్టి..

    0
    108

    కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ ఇలా తనను నిర్బంధించిన గెస్ట్ హౌస్ ఊడుస్తున్న ఫొటో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. లకింపుర్ లో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న ప్రియాంకను , ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్బంధించింది. ఆమెను సీతాపూర్ గెస్ట్ హౌస్ లో ఉంచారు. అక్కడే ఆమె గెస్ట్ హౌస్ చీపురుతో ఊడుస్తూ కనిపించరు. లకింపుర్ కి పోకుండా తాను తిరిగిపోయే సమస్యే లేదన్నారు.

     

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.