ప‌వ‌న్ క‌ళ్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్స్ అంత లేదు నీ సినిమా బడ్జెట్

  0
  802

  మంచు విష్ణుపై ప్ర‌కాష్ రాజ్ సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్స్ అంత లేదు నీ సినిమా బడ్జెట్ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరి గురించైనా మాట్లాడేటప్పడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సున్నితంగా హెచ్చిరించారు. అన‌వ‌స‌ర‌మైన వ్యాఖ్య‌లు చేయొద్దంటూ హిత‌వు చెప్పారు. మా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రిలీజైన త‌ర్వాత ప్రకాష్ రాజ్‌, మంచు విష్ణులు నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మధ్య మాట‌ల తూటాలు మ‌రింత ముదిరాయి. ఈ నేప‌ధ్యంలో విష్ణు చేసిన కామెంట్ల‌కు ఓ టీవీ చాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్వూలో ప్ర‌కాష్ రాజ్ ఇలా కౌంట‌ర్ ఇచ్చారు.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.