ప్రకాష్ రాజ్ గెలిస్తే నా బాధలన్నీ చెప్పేస్తా ..

  0
  1157

  సినీన‌టి పూనంకౌర్ మా ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌దవికి పోటీ ప‌డుతున్న ప్ర‌కాష్ రాజ్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. పీఆర్ మంచి వ్య‌క్తి అని, క‌ష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే మ‌న‌స్త‌త్వం ఉన్న వ్య‌క్తి అని పేర్కొంది. తాను ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాన‌ని, అప్పుడు త‌న స‌మ‌స్య‌లు ఆయ‌న‌కే చెప్పుకున్నానని, ఆ స‌మ‌యంలో త‌న‌కు ప్ర‌కాష్ రాజ్ ధైర్యం చెప్పార‌ని పూనం చెప్పుకొచ్చింది. మా ఎన్నిక‌ల్లో ఆమె మ‌ద్ద‌తు పీఆర్ కి ఉంద‌ని తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌తో స్ప‌ష్ట‌మవుతోంది.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.