చెట్టుపై మంచె -మంచెపై కరోనా రోగి.

  0
  24

  కరోనా వైరస్ బారిన పడితే పేదోళ్ల ఇళ్లల్లో ఇలాంటి ఐసోలేషన్ కేంద్రం బహుశా ప్రపంచంలో ఇదేనేమో.. ? ఇంట్లో నలుగురు సభ్యులు.. ఒకే గది.. అందుకే ఈ యువకుడు ఇంటికి దగ్గరలో ఉండే చెట్టకే మంచె ఏర్పాటుచేసుకుని ,దాన్నీ ఓపెన్ ఐసోలేషన్ కేంద్రంగా మార్చుకున్నాడు. నల్లగొండ జిల్లా కొత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత్‌ శివ హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా గ్రామానికి వచ్చిన శివ స్థానిక ఐకేపీ కేంద్రంలోకూలీ పనులకు వెళ్లాడు. తోటి కూలీలతో కలిసి పనిచేసే క్రమంలో కరోనాకు గురయ్యాడు. దీంతో తాను వేరుగా ఉండాలనుకొని ఇలా మంచె ఏర్పాటుచేసుకుని ఉండిపోయాడు.

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.