పవన్ కళ్యాణ్ మీద కేసు పెడతా.. పోసాని.

  0
  92

  హైద‌రాబాద్ ప్రెస్ క్ల‌బ్ వ‌ద్ద పోసానిపై ప‌వ‌న్ ఫ్యాన్స్ విరుచుకుప‌డడం తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. ఈ నేప‌ధ్యంలో పోసాని మ‌రోసారి ఫైర్ అయ్యారు. ప‌వ‌న్ కావాల‌నే త‌న ఫ్యాన్స్ ని రెచ్చ‌గొట్టి త‌న‌పైకి పంపిస్తున్నాడంటూ ఆరోపించారు. ప‌వ‌న్ దుర్మార్గాల‌పై రేపు పోలీస్ స్టేష‌న్ లో కంప్ల‌యింట్ ఇస్తాన‌ని స్ప‌ష్టం చేశాడు. త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని పేర్కొన్నాడు. ఒక‌వేళ తాను చ‌స్తే అందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌న్నాడు

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.