పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యుల గురించి పోసాని ఇలా..

  0
  318

  పోసాని పార్ట్ -2 ఈసారి మరింత ఘాటుగా ఉంది. పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసుకుంటూ పోసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్లకి వచ్చిన మెసేజ్ లను చదివి వినిపించారు. తన భార్యని పవన్ అభిమానులు అనరాని మాటలన్నారని ఆవేదన చెందారు. తాను కూడా పవన్ కల్యాణ్ తల్లిని, భార్యను అనగలనని, కానీ తనకు సంస్కారం అడ్డొస్తుందని అంటూనే.. ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  ఓ దశలో చిరంజీవి మంచివాడని చెబుతూనే.. పవన్ కల్యాణ్ ని అదుపులో పెట్టుకోలేరా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో పవన్ లాంటి వ్యక్తిని తానెప్పుడూ చూడలేదన్నారు.

   

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.