పవన్ కోసం వీరలెవెల్లో వీరమహిళలు..

  0
  374

  రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ వివాదాస్పదమవుతోంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేయడంతో.. వైసీపీ నేతలు కూడా పవన్ ను టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. పేర్ని నానితో పాటూ పలువురు మంత్రులు, పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. అయితే.. తమ అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని.. జనసైనికులు కూడా బాహాటంగానే చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ రెండు పార్టీల నేతలు, కార్యకర్తల విమర్శల వీడియోలే కనిపిస్తున్నాయి. తాజాగా సినీ రచయిత పోసాని కృష్ణ మురళి కూడా పవన్ కళ్యాణ్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో ఒళ్ళుమండిన జనసైనికులు.. పోసాని ప్రశ్నలకు ఘాటుగానే జవాబిస్తున్నారు. ఓ వీర మహిళ అయితే ఏకంగా వరుసపెట్టి వీడియోలు చేస్తూ.. సీఎం జగన్ కు కులపిచ్చి ఎంతగా ఉందో చూడాలంటూ ఆధారాలతో సహా బయటపెట్టింది. గతంలో పవన్ కళ్యాణ్ ను పొగిడిన నోటితోనే ఇప్పుడు ఎలా తిడుతున్నావంటూ ఫైర్ అయింది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.