శృంగారంలో పెద్ద ప్రమాదం. 6 నెలలు పట్టింది.

  0
  13230

  మెడిక‌ల్ హిస్ట‌రీలో ఒక సంచ‌ల‌న విష‌యం జ‌రిగిపోయింది. భార్యాభ‌ర్త‌ల శృంగారంలో ఒక పెద్ద యాక్సిడెంట్ జ‌రిగిపోయింది. విన‌డానికి న‌మ్మ‌శ‌క్యం కాక‌పోయినా, నిజంగా జ‌రిగిందే. మెడిక‌ల్ రికార్డు ప్ర‌కారం 1924 త‌ర్వాత ఇలాంటి శృంగారంలో ప్ర‌మాదం జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి. 40 ఏళ్ళ ఓ వ్య‌క్తి భార్య‌తో జ‌రిపే శృంగారంలో అత‌డి మ‌ర్మాంగం నిలువుగా 3 సెం.మీ చీలింది. అయితే ఇది జ‌రిగి ఆరు నెల‌లు అయింది. డాక్ట‌ర్లు ఇంత‌వ‌ర‌కు బ‌య‌ట పెట్ట‌లేదు. అత‌డికి ఆప‌రేష‌న్ చేసి స‌రిచేశారు. ఈ ఆప‌రేష‌న్ చేసి అత‌ని మ‌ర్మాంగాన్ని స‌రి చేసేందుకు ఆరు నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. ఇలాంటి ప్ర‌మాదాలు డాగీ స్ట‌యిల్ లో జ‌రుగుతాయ‌ని డాక్ట‌ర్లు చెప్పారు.

  మ‌హిళ‌ల జ‌న‌నాంగంలో ఎలాంటి ఎముక‌లు లేక‌పోయినా, పురుషుల మ‌ర్మాంగం స‌డ‌న్ గా త‌ప్పిపోయి గ‌ట్టిగా దెబ్బ త‌గ‌ల‌డం వ‌ల్ల మ‌ర్మాంగంలోని టునికా, అల్గుగినియా అనే ప్ర‌దేశంలో దెబ్బ త‌గులుతుంద‌ని, త‌ద్వారా అది చీలే అవ‌కాశ‌ముంద‌ని బ్రిట‌న్ డాక్ట‌ర్లు తెలిపారు. దీనిత‌ర్వాత పేషంట్ మ‌ర్మాంగం క్ర‌మంగా ఉబ్బి గాయం క‌నిపించింది. చీము, ర‌క్తం వ‌స్తుండ‌డంతో పేషంట్ త‌మ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడ‌ని తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు ఇలాంటి కేసుల్లో అడ్డంగా చీలి గాయ‌ప‌డిన సంఘ‌ట‌న‌లే త‌మ దృష్టికి వ‌చ్చాయ‌ని, నిలువుగా చీలిన కేసు రావ‌డం ఇదే తొలిసారి అని చెప్పారు.

  1924 నుంచి ఇలాంటి కేసులు న‌మోదు అయి ఉన్నాయ‌ని, ఏడాదికి దాదాపు 16 కేసుల‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తుంటామ‌ని, అయితే నిలువుగా చీల‌డం కేసు మొద‌టిసారి చూశామ‌ని చెప్పారు. ఇలాంటి కేసుల్లో 90 శాతం శృంగారానికి ప‌నికి రాకుండా పోతార‌ని, లేదా శృంగారం చేయడం అత్యంత బాధాక‌రంగా ఉంటుంద‌ని వెల్ల‌డించారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.