నేను తాగుబోతునే..ఒకప్పటి హీరోయిన్ పూజాభట్ .

  0
  215

  నేను పక్కా తాగుబోతుని ..అంటూ ప్రముఖ నటి , డైరెక్టర్ పూజాభట్ చెప్పారు. సినీ రంగంలో మహిళలు చాలామంది మద్యం తీసుకుంటారని అన్నారు. అయితే తాను విస్కీకి బానిసయ్యానని చెప్పారు. నాలుగేళ్ల క్రితం తాగుడు మానేందుకు విపరీతంగా పోరాటం చేశానని అన్నారు. అతి కష్టం మీద మానేశానని తెలిపారు. ఈ విషయం తాగుబోతు మహిళల్లో అవగాహన కోసమే చెబుతున్నానని అన్నారు. మద్యం వ్యసనానికి బానిసలమైనా , దాన్ని మానుకోవచ్చునని , ఆ ఊబినుంచి బయటపడవచ్చుననని చెప్పారు. తనలాంటి మహిళలకోసమే ఈ విషయాలు చెబుతున్నానని అన్నారు. 1989 లో డాడీ సినిమాలో , తండ్రిని తాగుడు మాన్పించే కూతురుగా నటించానని , అప్పుడే తానుకూడా తాగడం మొదలుపెట్టానని అన్నారు. దాదాపు 28 సంవత్సరాలు దానికి బానిసగా బతికానని చెప్పింది. ఇప్పుడు బాంబే బేగమ్స్ వెబ్ సీరీస్ లో నటిస్తోంది..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.