మోడల్ హత్య.. ఇంట్లో నగ్నంగా డెడ్ బాడీ..

  0
  3151

  ఆమె ఓ ప్రఖ్యాత మోడల్, పేరు నయాబ్ నదీమ్. ఆమె తన ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు. గొంతుకోసి, అత్యంత కిరాతకంగా చంపేసి, డెడ్ బాడీని కూడా నగ్నంగా ఇంట్లోనే పడేసి వెళ్లారు దుండగులు. ఆమె సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్ లోని లాహోర్ లో ఈ దారుణం జరిగింది.

  పాకిస్తాన్ లో ప్రఖ్యాత మోడల్ నయాబ్ నదీమ్. ఆమె వయసు 29 ఏళ్లు, ఇంకా వివాహం కాలేదు. లాహోర్‌ లోని డిఫెన్స్‌ ఏరియాలో ఆమె ఒంటరిగా నివాసం ఉంటున్నారు. హత్య జరిగిన రోజు రాత్రి తన సవతి సోదరుడితో కలసి ఆమె ఐస్ క్రీమ్ తినడానికి బయటకు వెళ్లారు. తిరిగొచ్చిన తర్వాత ఆమె ఒంటరిగా తన ఇంట్లో నిద్రపోయారు. సవతి సోదరుడికి రాత్రి ఫోన్ చేశారట, తెల్లవారిన తర్వాత కూడా ఓసారి ఫోన్ చేశారట. సోదరుడు ఇంటికి వెళ్లి చూడగా ఆమె డెడ్ బాడీ కనపడింది. గొంతు దగ్గర గాయంతో.. రక్తం మడుగులో నగ్నంగా పడి ఉన్న నయాబ్‌ శరీరం చూసి సోదరుడు షాకయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.