రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    0
    1495

    దానిపేరు జావా.. హంతకులను , రేపిస్టులను పట్టేయడంలో దిట్ట. గుజరాత్ వడోదరలో జావా పోలీస్ డాగ్ ది స్పెషల్ స్టేటస్. ఇటీవల ఓ 22 ఏళ్ళ అమ్మాయిని పొలాల్లో రేప్ చేసి చంపేశారు.. పోలీసులకు , క్లూ చిక్కలేదు. చివరకు జావా ను పిలిపించారు. 10 నిమిషాల్లో రేపిస్టులను , హంతకులను పట్టేసింది. పొలంలో శవం దుస్తులు , అక్కడేపడిఉన్న ఖాళీ సీసా వాసన చూసింది.

    నేరుగా రైల్ ట్రాక్ పక్కనే ఉన్న ఒక టెంట్ దగ్గరకు పోయి , అరవసాగింది. కాసేపటికి టెంట్ లోకి పోయి , అక్కడేఉన్న ఓ యువకుడిని పట్టుకుంది. దీంతో పోలీసులు వాడిని విచారించారు. తనతో కలిసి , మరో ఐదుగురు ఫ్రెండ్స్ , గడ్డికోస్తున్న అమ్మాయిపై అత్యాచారం చేశామని , పోలీసులకు , కేసుకు భయపడి చంపేశామని చెప్పారు..

    ఇవీ చదవండి..

    ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

    బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

    ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

    శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..