స్నేహితురాలితో నగ్నంగా భార్య – విసిగిపోయి తుపాకీతో కాల్చిన భర్త

  0
  131

  భార్య తనతో గడపకుండా , పడకసుఖాన్ని తన స్నేహితురాలితోనే పంచుకోవడంతో విసిగిపోయిన భర్త ఏమిచేశాడో తెలుసా..? మొన్నటిరోజున తాను ఇంటికి వచ్చేసరికి , బెడ్ రూంలో తన స్నేహితురాలితో నగ్నంగా పడుకొని ఉన్న భార్యను , ఆమె స్నేహితురాలిని తుపాకీతో కాల్చి చంపేశాడు. తర్వాత , తన ఇంట్లోనే ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరకెళ్ళి , అదే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు..

   

  ఇంతకీ ఆ భార్య ఎవరో సామాన్యురాలు కాదు.. F -1 ఫార్ములా రేస్ ఫ్రాన్కోర్ చాంప్స్ బాస్ లేడీ నథాలీమైలేట్ .. ఆమె ప్రియురాలు ఆన్ లారెన్స్ .. నథాలీమైలేట్, భర్తకు దూరంగా ఇటీవల తన గర్ల్ ఫ్రెండ్ తోనే ఎక్కువగా గడుపుతొంది.. దీంతో భర్త భార్యను , ఆమె గర్ల్ ఫ్రెండ్ ని కాల్చి చంపి , తానూ ఆత్మహత్య చేసుకున్నాడు..!

   

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..