పెద్ద హోటల్లో అమ్మాయిల వ్యాపారం..

  0
  2987

  కరోనా లాక్ డౌన్ టైం కదా , హోటళ్లలో ముఖ్యంగా పెద్ద హోటళ్లలో వ్యాపారం లేదని అనుకోవద్దు.. అది పొరపాటు.. కొన్ని పెద్ద హటళ్లలో ముఖ్యంగా హైదరాబాద్ లో హై స్టార్ వ్యభిచారం యథేచ్ఛగా జరిగిపోతుంది.. గత రాత్రి హైదరాబాద్ రాజ్ భవన్ రోడ్డులో పార్క్‌ హోటల్ పై దాడిచేసిన పంజగుట్ట పోలీసులకు 7 మంది అమ్మాయిలు పట్టుబడ్డారు.. వివిధ రాష్ట్రాలనుంచి అమ్మాయిలను పిలిపించి ఇక్కడే పెట్టి వ్యాపారం చేస్తున్నారు. రిసెప్షన్ నుంచే కస్టమర్లకు ఫోన్లు చేసి అమ్మాయిలను బుక్ చేస్తున్నారు. కనీసం 15 రోజులకు సరిపడా బట్టలతో అమ్మాయిలు సూట్ కేసులు సర్దుకొని వచ్చేశారు. వ్యభిచారం నిర్వహించే ముఠా నాయకుడు పరారయ్యాడు. అతడికి సహకరించే ఇద్దరు అరెస్ట్ అయ్యారు. పట్టుబడ్డ అమ్మాయిలను రెస్క్యూ హోమ్ కి తరలించారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.