ఆ పువ్వు వాసన ప్రమాదకరం..

  0
  504

  రెండు ఫుల్ బాటిల్స్ మందుకన్నా ఆ పువ్వు వాసన ప్రమాదకరం.. దాన్ని ఎక్కువసేపు వాసన చూస్తే చనిపోవచ్చు , పక్షవాతం రావచ్చు , కోమాలోకి వెళ్లిపోవచ్చు.. 36 గంటలు సేపు అలా మత్తులోనే మునిగిపోవచ్చు.. కొద్దిసేపు వాసన చూస్తే పిచ్చి , పిచ్చి ఆలోచనలు రావచ్చు.. ఇంతకీ ఆ పువ్వు పేరు యాంజెల్స్ ట్రంపెట్ .. కెనడా పాప్ స్టార్ రాఫెల్ల వెమెన్ , తన ఫ్రెండ్ తో కలిసి ఒక పార్టీకి పోతూ , దారిలో ఈ పువ్వు బాగుందికదా అని ఇద్దరూ , అక్కడ ఆగి వాసన చూశారు.. పార్టీలో మందుకొట్టకముందే ఇద్దరికీ మైకం కమ్మింది. దీంతో ఇంటికొచ్చేశారు. తర్వాత పరిస్థితి తీవ్రంకావడంతో హాస్పిటల్ లో చేరి , రెండు రోజుల తర్వాత ఇంటికొచ్చారు. ఈ పువ్వులో ప్రమాదకరమైన ఆట్రోపిన్ , స్కోపావులమైన్ లాంటి విషపూరిత మాదక ద్రవ్యాల కణాలుంటాయి. అది తెలియక దాన్ని పీలిస్తే ప్రాణాంతకమౌతుంది..

   

  View this post on Instagram

   

  A post shared by * ????? * (@songsbyralph)

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.