బైక్ సేఫ్..బిఎం డబ్యు కారు తుక్కు ,తుక్కు..

  0
  3579

  బైక్ ని తప్పించబోయి బిఎం డబ్యు కారు ఎలా అయిందో చూడండి.. కారు లక్షలు కావచ్చుకానీ , డ్రైవింగ్ లో జాగ్రత్తలేకపోతే , కోట్లు పెట్టి కొన్నా తుక్కు అవుతాయి. ఈ కారు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా..? బాగేపల్లి నుంచి బెంగుళూరు వెళుతున్న , సినీ నటుడు జగ్గేష్ కొడుకు యతిరాజ్ , ఒక బైక్ ని తప్పించబోయి , డివైడర్ ని ఢీకొన్నాడు. ఈ కారు ఇలా రూపంలేకుండా పోయింది. యతిరాజ్ కి గాయాలయ్యాయి. బైక్ కి గానీ , బైక్ మీదున్న వ్యక్తికి గానీ ఏమీకాలేదు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.