ఈ పోలీస్ కామెడీతో బాస్ కి సెగ తగిలింది..

  0
  325

  ఈ పోలీసుల కామెడీ వాళ్ల బాస్ మెడకు చుట్టుకుంది. అల్లర్లు చేస్తున్న గుంపుని చెదరగొట్టేందుకు ఓ కానిస్టేబుల్ హెల్మెట్ బదులు, ప్లాస్టిక్ స్టూల్ నెత్తిన వేసుకోవడం, రాళ్లదాడిని తట్టుకోవడానికి ఉపయోగించే కవచం లేక ఒక బుట్ట చేతిలో పట్టుకుని ముందుకు పోతుండటంతో సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. దీన్ని చూసిన ఉన్నతాధికారులు వెంటనే ఆ ప్రాంతానికి చెందిన సీనియర్ పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు. ఇదేదో అల్లర్లను అదుపు చేసేందుకు పోయిన పోలీసు బృందంగా లేదని, ఇది కామెడీగా ఉందంటూ వ్యాఖ్యలు చుట్టుముట్టిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఈ ఘటన జరిగింది.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..