బ్యాక్ సీటుకి కూడా ఎయిర్ బ్యాగ్.. ఇదో కొత్త టెక్నాలజీ..

  0
  195

  కార్లలో వెళ్లేవారు ప్రమాదాలకు గురయితే.. ప్రాణాపాయం జరక్కుండా ఎయిర్ బ్యాగ్ లు కాపాడతాయి. డ్రైవర్ కి, డ్రైవర్ పక్క సీట్లో ఉండేవారికి రెండు ఎయిర్ బ్యాగ్ లు ఇప్పుడు ప్రతి కారులోనూ ఉంటున్నయి. ఎకానమీ మోడల్ అయినా కూడా రెండు ఎయిర్ బ్యాగ్ లు కంపల్సరీ. కొన్ని హైఎండ్ మోడల్స్ లో అయితే వెనక సీట్లో ఉన్నవారికి కూడా ఎయిర్ బ్యాగ్ ల రక్షణ ఉంటుంది. అయితే ఆ బ్యాగ్ లు కిటికీలవైపునుంచి మాత్రమే వస్తాయి. వీటిని సైడ్ ఎయిర్ బ్యాగ్స్ అంటారు. పక్కనుంచి మాత్రమే వీరికి ప్రొటెక్షన్ ఉంటుంది. ఎదురుగా ఏదైనా వస్తువు కానీ, లేదా ప్రయాణికులు ముందుకు పడిపోయినా మాత్రం రక్షణ ఉండదు. ఇలాంటి వారికి ఇప్పుడు నేరుగా తెరుచుకునే ఎయిర్ బ్యాగ్ లు కూడా వచ్చేశాయి.
  బెంజ్ ఎస్-క్లాస్ లో తొలిసారిగా..
  మెర్సిడెజ్ బెంజ్ ఎస్-క్లాస్ లో తొలిసారిగా ఈ ఎయిర్ బ్యాగ్ ల సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి రియర్ సీట్ ఎయిర్ బ్యాగ్స్ కారుగా గుర్తింపు తెచ్చుకుంటుంది.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..