పెళ్లికూతురు గౌనులో దాక్కుని సడెన్ గా బయటకొచ్చి..

  0
  1210

  వీడెవడో.. పెళ్లికూతురు గౌనులో దాక్కుని సడెన్ గా బయటకొచ్చి అందరినీ సర్ఫరైజ్ చేసాడు.. పెళ్లికూతురు , వేదిక వద్దకు నిదానంగా వస్తోంది.. చివరకు డయాస్ మీదకు ఎక్కిన తర్వాత , మనోడు పెళ్లికూతురు గౌను లోనించి బయటకొచ్చాడు.. మొదట ఈ సీన్ చూసి పెళ్ళికొడుకు షాక్ తిన్నాడు.. నోట మాటరాక అలాగే చూస్తుండిపోయాడు.. చివరకు అసలు విషయం తెలిసి నవ్వేసాడు.. పెళ్లికూతురు గౌను డిజైన్ చేసిన వ్యక్తి , ఆ గౌను గాలికి పైకి లేచిపోవడం చూసాడు.. పెళ్లికూతురు ఎంతో ముచ్చటపడి చేయించుకున్న గౌన్ అది.. పెళ్లి ప్రాంగణంలో డయాస్ మీదకు నడిచిపోతుంటే , బలమైన గాలులకు లేచిపోతుంది.. దీంతో డిజైనర్ తాను గౌన్ కింద ఉండి , అది లేవకుండా పట్టుకుంటానని చెప్పి , పెళ్లికూతురు గౌనులోకి దూరాడు..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..