ఐదురోజుల్లో కీచకుడుకి శిక్ష..

    0
    115

    తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఓ యువకుడికి 20 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పుచెప్పారు. అయితే ఇందులో ఓ విశేషం ఉంది.. అత్యాచారం జరిగిన తర్వాత రాత్రి నిందితుడు కమలేష్ మీనా అనే 25 ఏళ్ళ యువకుడిని జైపూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు, వెంటనే కోర్టుకు పెట్టారు. ఐదురోజుల్లో పోలీసులు , వైద్యుల నివేదిక, సాక్ష్యాలను కోర్టుకి సమర్పించారు. దీంతో న్యాయమూర్తి కేవలం ఐదురోజుల వ్యవధిలోనే కేసుని విచారించి శిక్ష ఖరారు చేశారు. ఇంత వేగంగా కీచకుడుకి శిక్ష విధించిన న్యాయమూర్తికి రాజస్థాన్ ముఖ్యమంత్రి కృతఙ్ఞతలు చెప్పారు..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.