కుక్కతో వీధిలో ఆ పని చేయిస్తే ఫైన్..

  0
  99

  ఉదయాన్నే మీ కుక్కను అలా వాకింగ్ కి , తీసుకెళుతున్నారా.? పనిలోపనిగా ఉదయాన్నే దాని కాలకృత్యాలు కూడా వీధిలోనే కానిచ్చేస్తారు.. పెంపుడు కుక్కలున్నవారిలో 95 శాతం మంది ఇదే పనిచేస్తారు. ఉదయాన్నే కుక్కను ఇంటినుంచి వీధిలోకి తీసుకుపోయేందుకు అందుకే.. అయితే ఇలా పెంపుడు కుక్కల పెంటతో , వీధిని పెంటమయం చేసే కుక్కల ఓనర్లకు ఇప్పుడు షాకింగ్ న్యూస్. ఇలాంటి పనులు చేసే వారికి వెయ్యి రూపాయల ఫైన్ వెయ్యాలని జబల్పూర్ కార్పొరేషన్ ఆర్డర్ వేసింది. లేదంటే పెంపుడు కుక్కల ఓనర్లే , తమ కుక్కల కాలకృత్యాలను వీధిలో శుభ్రం చేయించాలి. ఇదివరకే భోపాల్ , ఇండోర్ నగరాలలో కూడా ఈ ఆంక్షలు పెట్టి అమలు చేస్తున్నారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.