బుల్లెట్ దూసుకుపోయింది.. తుపాకీ ముక్కలైంది..

  0
  252

  తుపాకీ పేలిస్తే ఎదుటివాడి గుండెలు అదిరిపోవాలి కానీ, పేల్చినవాడు భయంతో వణికిపోవడం ఇక్కడే చూస్తున్నాం. అవును, ఆ తుపాకీ పేల్చినవాడినే టార్గెట్ చేసింది. గుండు ఎదురుగా దూసుకుపోయినా, తుపాకీ మూడు ముక్కలై గురిపెట్టినవాడినే గురిపెట్టింది. దీంతో ఒక్కసారిగా షాకైన ఆ వ్యక్తి అక్కడినుంచి బెదిరిపోయి పారిపోయాడు. బహుశా ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎవరూ ఇంత దారుణంగా తుపాకీ పేల్చి ఉండరేమో..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.