నోరా ..డాన్స్ అందరూ నోరుతెరిచేశారు..

    0
    518

    సినీ అభిమానులకు ముఖ్యంగా డ్యాన్స్‌ లవర్లకు పరిచయం అక్కర్లేని పేరు. డ్యాన్సర్‌, మోడల్‌, సింగర్‌​, నటి, రియలిటీ షోకు జడ్జిగా.. ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకుంది. ఎలాంటి డ్యాన్స్‌ మూమెంట్స్‌ను అయిన తన సైల్లో అవలీలగా చేస్తూ కుర్రకారును మతిపోగోడుతుంటుంది. బాలీవుడ్‌లో సత్తా చాటిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది. వ‌న్ డ్యాన్స్ అనే మ్యుజిషియ‌న్ డ్రేక్ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తూ స్టెప్పులతో ఇరగదీసింది. పింక్ టాప్, బ్లూ క‌ల‌ర్ డెనిమ్ జీన్స్ ధ‌రించిన నోరా.. త‌న బాడీని మెలిక‌లుగా తిప్పుతూ వయ్యారాల పోయింది. స‌మ్మ‌ర్ టైం అంటూ నోరా చేసిన ఈ డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతోంది.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.