పెళ్ళికొడుకు , పెళ్లికూతురు జెసిబి తొట్టిలో..

  0
  419

  పాతకాలంనాటి పెళ్లిళ్లకు కాలం చెల్లిపోయింది.. ఒక్కోపెళ్లిలో పెళ్లికొడుకో , పెళ్లికూతురో ఒక్కోరకమైన ట్రెండ్ సృష్టిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లికూతుళ్లే చిత్ర విచిత్రమైన పద్ధతుల్లో పెళ్లిపీటలమీదకు , అత్తగారి ఇంటికి , ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడో పెళ్లికూతురు కోరికప్రకారం , పెళ్ళికొడుకు , పెళ్లికూతురు ఇద్దరూ జెసిబి తొట్టిలో ఎక్కి అత్తగారి ఇంటికి వచ్చింది.. అదీ సంగతి.. వీడియో చూడండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.