దగా చేసిన ప్రియుడిపై ఇలా కసి తీర్చుకుంది..

  0
  60698

  తనను వదిలేసిన బాయ్ ఫ్రెండ్ పై ఆ యువతి ఎలా కసి తీర్చుకుందో చూడండి.. 36 ఏళ్ళ కనొక్ అనే టీచర్ మోంగ్ కుట్ అనే వ్యక్తిని ప్రేమించింది. పాపం , ఎంతగా ప్రేమించిందీ అంటే , 23 లక్షల రూపాయలు పెట్టి స్కూటీ కూడా కొనిచ్చింది. అయితే ఇటీవల ప్రియుడు ముఖం చాటేస్తున్నాడు. ఆమెతో మాట్లాడేందుకు ఇష్టపడటంలేదు. మరో యువతిని తాను కొనిచ్చిన బైక్ పై తిప్పుతున్నాడు. దీంతో కనొక్ వళ్ళుమండింది. వెంటనే రెండు లీటర్ల పెట్రోల్ తీసుకొని , బండి ఒక దగ్గర పార్క్ చేసిఉండగా , తగులబెట్టేసింది.. పనిలో పనిగా పక్కనేవున్న మరో 10 వాహనాలు కూడా తగులబడ్డాయి.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తనను వద్దనుకుంటే , తన బండి ఇచ్చేయాలని కనొక్ అంటుంది. అలాకాకుండా తాను డబ్బుపెట్టి కొనిచ్చిన బైక్ పై మరొక అమ్మాయితో షికార్లు కొడితే తానెలా మౌనంగా ఉంటానని , అందుకే బైక్ తగలబెట్టేశానని చెప్పింది..వీడియో చూడండి..బ్యాంకాక్ లో జరిగిందీ ఘటన..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..