విమానం ఎక్కేముందు టెంకాయ కొట్టి..

  0
  6227

  ప్రయివేట్ జెట్ ఎక్కేముందు టెంకాయ కొట్టడం ఎప్పుడైనా చూసారా..? చూడకపోతే ఇప్పుడు చూడండి.. విమానంలో అడుగుపెట్టేముందు , ఇలా టెంకాయ కొట్టి , దండంపెట్టుకొని , కుడికాలు ముందుపెట్టి పోతున్న వ్యక్తి .. భారతదేశంలో ఇలాంటి సంప్రదాయాలు , విశ్వాసాలు సంస్కృతికి రక్షణ కవచాలు.. నమ్మకం అనేది మనిషికి ఉన్న బలం.. అదే మనిషిని నడిపిస్తుంది.. ఏదైనా పని మొదలుపెట్టేముందు పూజ చేసి టెంకాయకొట్టి , హారతి ఇస్తాం.. అది విశ్వాసం .. ఇదికూడా అంతే.. వీడియో చూడండి.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..