ముంబైలో హైటెక్ వ్యభిచారం, ఇద్దరు సినీతారలు అరెస్ట్..

  0
  694

  దక్షిణాది సినీతారల హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టయింది. ముంబైలోని నౌపడాలో ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. మొత్తం ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు హీరోయిన్లుండగా.. మరో వ్యక్తి బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారు. హసీనా మెమూన్, విశాల్ అలియాస్ సునీల్ కుమార్, స్వీటీ.. అనే వైరిని అదుపులోకి తీసుకున్నారు. 2.5 లక్షల నగదు, కాస్ట్ లీ మొబైల్స్ వారి వద్దనుంచి స్వాధీనం చేసుకున్నారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన వీరంతా ఓ ముఠాగా ఏర్పడి ముంబైలో వ్యభిచారం సాగిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులకు చిక్కిన ఇద్దరు హీరోయిన్లు తమిళ సినీరంగానికి చెందినవారిగా గుర్తించారు. వీరి వద్ద తెలుగు యాక్టర్స్, మోడల్స్ కి చెందిన ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయని సమాచారం.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..