లాక్ డౌన్ టైమ్ లో ముంబై కపుల్స్ రోడ్లపై ఏం చేస్తున్నారంటే..?

  0
  368

  ప్రేమకు, ప్రేమికులకు కరోనా అడ్డురాలేకపోతోంది, ఏ మాస్కులూ వారిని ముద్దు ముచ్చట్లకు దూరం చేయలేకపోతున్నాయి. అదేదో చాటుమాటు శృంగారం అయితే పర్వాలేదు, ఏకంగా రోడ్లపైకి వచ్చి ఇలా ముద్దు ముచ్చట్లలో మునిగిపోతున్నారు ముంబై ప్రేమప్రావురాలు. కలాబా సమీపంలోని ఓ రోడ్డుపై లాక్ డౌన్ టైమ్ లో బహరంగ శృంగారానికి దిగారు ఈ ప్రేమజంట. లాక్ డౌన్ లో రోడ్లన్నీ జనాలు లేక విశాలంగా కనిపించడంతో.. వీరికీ రొమాంటిక్ ఆలోచన వచ్చినట్టుంది. అందుకే రోడ్డుపక్కన బైక్ ఆపి ఓ లిప్ కిస్ లాగించేశారు.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..