ఆ ఇద్దరు పోలీసులకు తిక్క కుదిరింది..

  0
  13393

  ఖాకీ డ్రస్ వేసుకుని విధులకు హాజరైన ఆ ఇద్దరు పోలీసులు.. ఆటవిడుపుగా చేసిన వీడియోలు చివరకు వారికే చిక్కులు తెచ్చిపెట్టాయి. డ్యూటీ టైమ్ లో విధులు ఎగ్గొట్టి, ఇలా చెట్లకింద చేరి వీడియోలు తీసుకోవడమే కాకుండా, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. వారిద్దరికీ నోటీసులిచ్చారు.

  గతంలో టిక్ టాక్ కి బానిసైనవారు చాలామంది ఇప్పుడు ఇలా వీడియోలతో సరిపెట్టుకుంటున్నారు. టిక్ టాక్ బాగా ఫేమ్ లో ఉన్నప్పుడు చాలామంది పోలీసులు కూడా తమ వీడియోలను ఇలా పోస్ట్ చేసుకున్నారు. యూనిఫామ్ లో కొందరు, పోలీస్ స్టేషన్లలోనే కొందరు టిక్ టాక్ వీడియోలు చేసేవారు. గతంలో కూడా ఓ మహిళా ఉద్యోగి ఇలాగే స్టేషన్లో టిక్ టాక్ వీడియో చేసి సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులిద్దరూ వీడియోలతో వైరల్ అయ్యారు, నోటీసులందుకున్నారు.

  ఈ లేడీ పోలీసు గతంలో చేసిన టిక్ టాక్ భలే సంచలమైంది..

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..