చాలామంది పోలీసులు కూడా మనుషులేకదా..?

    0
    232

    లాక్ డౌన్ అమలులో పోలీసుల అరాచకాలు అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. అయితే పోలీసుల్లో కూడా చాలామంది మానవత్వంతో స్పందిస్తుంటారు. ఖాకీ దుస్తుల వెనక కరకుతనమే కాదు, కారుణ్యం కూడా ఉంటుంది. అలాంటిదే ఈ సంఘటన. రెండు కాళ్లు పనిచేయని ఓ పోలియో యువకుడు రోడ్డుపక్కన మొక్కజొన్న కంకులు అమ్ముతూ బతుకుతున్నాడు. లాక్ డౌన్ సమయంలో అతడ్ని చూసిన ఓ పోలీస్ అధికారి.. అతని వద్ద ఉన్న మొత్తం మొక్కజొన్న కంకులకు డబ్బులిచ్చి వాటిని తీసుకుని వెళ్లాడు. ఇలాంటి సంఘటనలే అరుదుగా పోలీస్ శాఖపై అరుదుగా గౌరవాన్ని, ప్రజలకు విశ్వాసాన్ని కలిగిస్తాయి.

    ఇవీ చదవండి..

    నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

    ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

    అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

    నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..