తల్లిప్రేమకు ఇంతకంటే సాక్ష్యం ఉందా ..?

  0
  453

  తల్లిప్రేమకు ,మనుషులు , పశుపక్ష్యాదులు ఏవైనా ఒకటే.. ఈ అద్భుతమైన వీడియో చూడండి.. ఒకటికాదు , రెండుకాదు.. ఏకంగా ఆరు నాగుపాములు కోడిపిల్లలను మింగేందుకు వస్తే , తల్లికోడి వాటితో పోరాడి పిల్లలను ఎలా రక్షించిందో చూడండి.. ఇదొక అద్భుతమైన వీడియో ..చూడండి. ఒక రకంగా బిడ్డలను వదిలేసే తల్లులకు , అమ్ముకునే వారికి ఇదొక కనువిప్పు..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..