ఆన్ లైన్ చాటింగ్ లో లైన్ తప్పి ,మెడకు ఉరి బిగించి..

  0
  881

  సోషల్ మీడియా,  మోడలింగ్ పిచ్చిలో మరో పాలబుగ్గల జీవితం అంతమైంది.. 14 ఏళ్ళు అమ్మాయి పమేలా అధికారి ఓ యువకుడికి ఎరకు చిక్కి బయటపడలేక ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు కారణాన్ని వివరిస్తూ మొబైల్లో మెసేజ్ పెట్టింది. జాతీయ , అంతర్జాతీయ కరాటే జూనియర్ పోటీలలో ఈ అమ్మాయి ఛాంపియన్. హౌరాలో 8 వ క్లాస్ చదువుతొంది. తన కరాటే ఫొటోలను ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఓ యువకుడి పరిచయంతో అతడితో స్నేహం పెంచుకుంది. మోడలింగ్ అవకాశాలున్నాయంటూ పమేలను బయటకు తీసుకెళ్ళేవాడు. ఇద్దరిమధ్య స్నేహం ఫొటోలవరకు వెళ్ళింది. మోడలింగ్ కోసమంటూ కొన్ని పోటోలను తీసుకొని , తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ చెప్పి , ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.