ప్రపంచంలో రెండో పొడుగుకాళ్ల సుందరి..

  0
  123

  ఈ అమ్మాయి ఇప్పుడు ప్రపంచంలో రెండో పొడుగుకాళ్ల సుందరి.. గిన్నెస్ బుక్ అఫ్ రికార్డ్స్ లో స్తానం సంపాదించింది.. 17 ఏళ్లకే 6 అడుగుల 10 అంగుళాల ఎత్తులో రష్యా అమ్మాయి , బాస్కెట్ బాల్ ప్లేయర్ లిసినా రికార్డ్ ను , ఇప్పుడు మాసికారన్ బద్దలుకొట్టింది.

  ఆస్టిన్ కు చెందిన ఈ అమ్మాయి పొడుగుకాళ్ల వల్ల , తనకు ఇబ్బందులెన్ని ఉన్నా , తాను దీనివల్లనే ఇపుడు సెలెబ్రిటీని అయ్యానని చెప్పింది. తొమ్మిదేళ్లకే తానూ ఐదు అడుగుల ఏడు అంగుళాలు ఎట్టు ఉండేది., ప్రస్తుతం చైనాకు చెందిన సన్ ఫాంగ్ 7 అడుగుల 3 అంగుళాల పొడవైన కాళ్ల సుందరిగా రికార్డ్ కు ఎక్కింది.

  ఈ అమ్మాయి , అమ్మా , నాన్న కూడా 6 అడుగుల 10 అంగుళాలు ఎత్తున్నారు. జన్యుపరంగానే ఆమెకు తల్లితండ్రి నుంచి ఇది సంక్రమించిందని డాక్టర్లు చెప్పారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.