విమానం ఢీకొట్టి మహిళ చనిపోయింది.

  0
  379

  రోడ్లో పోతుంటే కారో , బస్సో , లారీ ఢీకొట్టడం , రైలు ఢీ కొట్టడం చనిపోవడం రోజూ జరిగేవే .. అయితే విమానం ఢీకొట్టి మనిషి చనిపోవడమే వింత.. విమానాశ్రయంలో గ్రాస్ కట్టర్ తో గడ్డి కత్తిరిస్తున్న ఓ మహిళ విమానం ఢీ కొట్టి చనిపోయింది. ఒక ప్రయివేట్ కంపెనీలో పనిచేసే మహిళ కెనడాలోని మాంట్రియల్ లో ఎయిర్ ఫీల్డ్ లో గడ్డి కట్ చేస్తోంది. అప్పుడే చైనాకు చెందిన నంచంగ్ స్వంత విమానం ల్యాండ్ అయింది. గడ్డి కోస్తున్న ఆమె గ్రాస్ కట్టర్ మెషిన్ కి విమానం రెక్క తగిలి పియర్స్ అనే 27 ఏళ్ళ మహిళా చనిపోయింది. ఈ ప్రమాదంతో షాక్ లో ఉన్న , పైలెట్ ను కూడా హాస్పిటల్లో చేర్చారు. విమానం రెక్క స్వల్పంగా దెబ్బతినింది..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.